రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు వరకు అటు హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి...
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించటం ద్వారా ఉత్సవాలు మొదలు కావటం ఆనవాయితీగా వస్తోంది....
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
15,660 డబుల్...
కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం...
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు ( జూన్ 22) సందర్భంగా... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా “తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’’ ప్రజ్వలన కార్యక్రమం గురువారం...
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా...
తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల...
హైదరాబాద్ నగరంలో ఎల్బీనగర్ - బైరామల్ గూడ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిని...
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి,...