రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ మెషిన్ ను...
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డి ఈ రోజు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో ఉదయం...
ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలోని స్థంభంపెల్లి గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో వంద ఎకరాల స్థలాన్ని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించడం జరిగింది. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన...
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఎంబీబీఎస్ మూడో...
పసుపు బోర్డు ఏర్పాటు హామీ నేరవేరకపోవటంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ...
ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు,...
పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి...
భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వివరించారు వేద పండితులు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా...
శ్రీరామ నవమి సందర్భంగా ఈ రోజు పీపుల్స్ మార్చ్ కు విరామం ఇచ్చారు. బెల్లంపల్లిలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో భట్టి విక్రమార్క పాల్గొంటారు. రేపటి నుంచి యాత్ర యథాతథంగా కొనసాగుతుందని పార్టీ...
సూర్యాపేట జిల్లా పరిధిలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ...