Tuesday, November 12, 2024
Homeతెలంగాణ

Saichand: గాయకుడు సాయిచంద్ కు సీఎం కేసీఆర్ నివాళి

అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి...

Sai Chand: సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు

ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు....

Miss Fire: మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సుమారు నాలుగున్నర సంవత్సరాలుగా సెక్యూరిటీగా ఉన్న రామయ్య. ఈ రోజు ఉదయం తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ఎస్పీఎఫ్...

sai Chand: ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం – కెసిఆర్

తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు....

Sai Chand: తెలంగాణ గాయకుడు సాయిచంద్‌ మృతి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ. సాయిచంద్‌ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని...

TCL: తెలంగాణకు మరో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టిసిఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణకి చెందిన రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ...

Kamma Velama: కమ్మ ,వెలమ సంఘాలకు భూములపై హైకోర్టు స్టే

హైదరాబాద్ కోకాపేటలో కమ్మ ,వెలమ సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన విలువైన భూములపై తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమ్మ వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జివో నెంబరు 47 పైౌ హై కోర్టు...

PV Jayanthi: దార్శనికత, స్థితప్రజ్ఞత కలిగిన నేత పివి – కెసిఆర్

క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, పివీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని...

Kesamudram: గూడ్స్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం సమీపంలో గూడ్స్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. దీంతో గూడ్స్‌ గార్డ్‌...

Rajeev Swagruha: పోటా పోటీగా అమ్ముడుపోయిన బండ్లగూడ ఫ్లాట్స్

హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ(సహభావన టౌన్ షిప్) ఫ్లాట్స్ ఓపెన్ ఆక్షన్ లో బిడ్డర్లు పోటీపడి మరి కొనుగోలు చేశారు. సోమవారం జరిగిన ఓపెన్ఆక్షన్ లో ఏడు (7) త్రిబుల్ బెడ్ రూమ్...

Most Read