Thursday, November 28, 2024
Homeతెలంగాణ

హరితహారం పురోగతిపై సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హరితహారం పురోగతిపై శుక్రవారం బి.ఆర్‌.కె.ఆర్. భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు మరియు పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని...

రేపు రాజీనామా, 14 బిజెపిలో చేరిక

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 14న భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రేపు ఉదయం తన శాసన సభ్యత్వానికి ఈటెల రాజీనామా చేయనున్నారు. తొలుత గన్ పార్క్ లోని అమర వీరుల...

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జగిత్యాల  పట్టణంలో ఇందిరా భవన్ నుండి కొత్త బస్టాండ్ పెట్రోల్...

తొమ్మిది, పదవ షెడ్యూల్ పై సమీక్ష

ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల...

మొబైల్‌ ఐసీయూ బస్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ

కొవిడ్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. కొవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సులు ప్రారంభించడం...

ఐటి రంగంలో అద్భుత ప్రగతి : కేటిఆర్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణా అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. -2020-21సంవత్సరానికి ఐటి వార్షిక నివేదికను విడుదల చేశారు. పారదర్శకత కోసమే ప్రతి సంవత్సరం వార్షిక నివేదికలు విడుదల...

రైతుకు నష్టం లేకుండా ప్యాకేజీ 21 నిర్మాణం: కవిత

దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్యాకేజీ 21 నిర్మాణం జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత కాళేశ్వరం లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు కింద...

తెలంగాణా హైకోర్టు జడ్జిల సంఖ్య పెంపు

తెలంగాణా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖను పెంచుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 24 మంది ఉన్న జడ్జిల సంఖ్యను 42కు పెంచారు. వీరిలో...

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే : వైఎస్ షర్మిల

తెలంగాణా ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నామని, తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చేలా తమ పార్టీ ఉంటుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి...

వెకిలి ప్రయత్నాలు మానుకో : ఈటెల

ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసియార్ కు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని,...

Most Read