Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

Kistaiah IAS: ఆనంద్ మోహన్ ను అడ్డుకుంటాం – బండి సంజయ్

బిహార్ గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ క్రిష్ణయ్యని 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారని వస్తున్న...

Groundnut: యాసంగిలో వేరుశెనగ లాభదాయకం – మంత్రి నిరంజన్ రెడ్డి

పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో ఈ రోజు...

Rains: నాలుగురోజులపాటు వర్షాలు

తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్‌, నిజామాబాద్‌,...

BRS: బిఆర్ఎస్ ప్లీనరీ ప్రతినిథుల సభలో హైలైట్స్

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్లీనరీ సాయంత్రం 6.30 కు ముగిసింది. దాదాపు 7గంటలకు పైగా సాగిన సమావేశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత...

Rabi Maize: మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

యాసంగి మొక్కజొన్న కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా సాగు చేసే...

BRS Plenary: గులాబీ దండుకు కెసిఆర్ దిశా నిర్దేశం

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి...

Ethanol Project:గృహ నిర్బంధంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లాలో ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయవద్దంటూ పాసిగాం గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా అందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటంతో...

BRS : మహారాష్ట్ర ప్రతి గ్రామంలో గులాబీ కమిటీలు

జలదృశ్యం నుంచి జనప్రభంజనం దాకా ఇది గులాబీ జైత్రయాత్ర. 14 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం సాధించిన పార్టీ.. కేసీఆర్‌ నాయకత్వ అసమాన వ్యూహచతురత, పార్టీ సైద్ధాంతిక భావజాల పునాది బీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపింది....

Nirudyoga Nirasana: కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి – రేవంత్ రెడ్డి

“ తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీలు...

Uppal Skywalk: పాదచారులకు రక్షణ…ఉప్పల్ స్కైవాక్

హైదరాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ...

Most Read