Friday, November 29, 2024
Homeతెలంగాణ

కేటీఆర్ అండతో చదువుల తల్లి విజయం

ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు...

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో ఈ రోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు  ఈ సోదాలు చేపట్టాయి....

గూడూరు ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు ప్రవీణ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర...

ఆదివాసీ బిడ్డ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌దండ‌ : సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్  బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో నూత‌నంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ఈ...

విష వ్యాఖ్యలతో విద్వేషపు మంటలు – కెసిఆర్

దేశంలో, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తమ సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్లకంపలు నాటుతున్నాయన్నారు. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం...

సెప్టెంబర్ 17తో ఓటు బ్యాంకు రాజకీయాలు – అమిత్ షా

నిజాం క్రూర పాలన, రజాకార్ల ఆకృత్యాల నుంచి స్వేఛ్చ వాయువులు పీల్చిన రోజు september 17 అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు చరిత్ర...

సెప్టెంబర్ 17 సెలవు.. కేసీఆర్ కుట్ర – బండి సంజయ్ ఆగ్రహం

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలుసహా విద్యా సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(సెప్టెంబర్ 17) సెలవు ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు....

కంటోన్మెంట్ పాకిస్తాన్ లో ఉందా- బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కంటోన్మెంట్ ప్రజలు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా? రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు...

కెసిఆర్ తో శంకర్ సింఘ్ వాఘేలా భేటి

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఈ రోజు హైదరాబాద్  ప్రగతి భవన్ లో, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాల పై...

మెడికల్‌ విద్యార్థులకు బీ-కేటగిరీ.. లోకల్‌ రిజర్వేషన్లు

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన మెడ్‌ఎక్స్‌పో కార్యక్రమంలో...

Most Read