Sunday, September 8, 2024
Homeతెలంగాణ

కాలం కలిసిరాని ఉద్యమ కెరటం…జిట్టా బాలకృష్ణా రెడ్డి

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈ రోజు (శుక్రవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ...

ఆసిఫాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత

ఆదివాసీ మహిళపై ఓ వర్గం వ్యక్తి దాడి ఘటనతో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గొడవలు అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు...

జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ: రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామని,  ఆక్రమణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనని... ఈ విషయంలో  ఎన్ని ఒత్తిళ్లు...

ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు: రేవంత్

భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, పరిపూర్ణ విశ్వాసం ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యాయస్థానాల విజ్ఞత, చిత్తశుద్దిని ప్రశించే విధంగా తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా నిన్నటి...

సిఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయండంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లుగా పలు పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలపై భారత సర్వోన్నత న్యాయస్థానం...

Delhi Liquor Case: కల్వకుంట్ల కవితకు బెయిల్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ  దాఖలు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ  జస్టిస్ బి ఆర్ గవాయ్,...

హైకోర్టులో నాగార్జునకు ఊరట: కూల్చివేతపై స్టే

ఎన్ కన్వెన్షన్ సెంటర్ యజమాని, హీరో అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉదయం కూల్చివేత ప్రక్రియ మొదలైన వెంటనే నాగార్జున దీనిపై...

హైడ్రా దూకుడుతో బడా బాబుల్లో గుబులు

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణ దారులు, కబ్జాదారుల్లో హైడ్రా దూకుడు హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేశారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన...

కూల్చివేత చట్ట విరుద్ధం: అక్కినేని నాగార్జున

తన కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే... గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూచివేయడం బాధాకరమని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పేందుకే...

హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత

హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నాళాలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా మాదాపూర్ లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా  కూల్చివేస్తోంది....

Most Read