Thursday, November 28, 2024
Homeతెలంగాణ

తెలంగాణలో కొత్తగా వెయ్యి మత్స్యకార సోసైటీలు

ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కారుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు వారి డిమాండ్...

ఉత్త చేతులతో వచ్చిన మోడీ – కవిత

గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు...

అవినీతిపరులను విడిచి పెట్టేది లేదు – ప్రధాని మోడీ

తెలంగాణను దోచుకున్న వాళ్ళను విడిచి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.  అక్రమార్కులను కట్టడి చేస్తామని తేల్చి చెప్పారు. రామగుండం పర్యటనకు వెళుతూ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బిజెపి నాయకులను...

సంక్రాంతి తర్వాత మీడియా భవన్ – కేటీఆర్

తెలంగాణ ఉద్యమంలో మీడియా మిత్రుల పోరాటం మరువలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాంకి వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ నిర్భయంగా పోరాడారని... సురవరం ప్రతాపరెడ్డి పోరాటం మరువ లేనిదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీడియా...

మోదీ గో బ్యాక్‌.. సింగరేణిలో కార్మికుల నిరసనల హోరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన బాటపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్‌పూర్‌, గోదావరిఖని, ఇల్లందు,...

మంత్రి హరీష్ తో…మల్లన్నసాగర్ ముంపు బాధితులు

హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లి గ్రామస్తులు. మల్లన్న సాగర్ పూర్తి అయి ఏడాది కావొస్తున్నా R&R కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లకు...

ప్రధాని మోడికి.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఎనిమిదేళ్లుగా హామీల అమలుకు చొరవ చూపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని...

ప్రధాని పర్యటనకు నిరసనలు… సిపిఐ నేతల అరెస్ట్

రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనకు దిగాయి. మోడీ పర్యటనను నిరసిస్తూ ఈ రోజు పెద్దపెల్లి జిల్లా బంద్ కు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,...

సీఎం, హోంమంత్రిని సాక్షిగా చేర్చాలి – బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని డిమాండ్...

చావు కోరల్లో ప్రొఫెసర్ సాయిబాబా – POW సంధ్య ఆందోళన

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కార్యదర్శి సంధ్య ఆందోళన వ్యక్తం చేశారు. ...

Most Read