Monday, November 11, 2024
Homeతెలంగాణ

TSRTC: ఆర్టీసీ విలీనంపై రాజ్ భవన్ కు వివరణ ఇచ్చిన ప్రభుత్వం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి గవర్నర్ అడిగిన వివరణలపై ప్రభుత్వం సమగ్ర సమాచారంతో వివరణ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నుంచి ప్రభుత్వ వివరణ కాపీ రాజ్...

Vajrotsavam: వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై...

Bhadrachalam: భద్రాచలం విభజనపై మరోసారి బిల్లు

పరిపాలన సౌలభ్యం కొరకు భద్రాచలం ను 3 గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేస్తూ, రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్ తిప్పి పంపిన బిల్లును...

Assembly: పాతబస్తీలో 1,404 కోట్లతో విద్యుత్ నిర్మాణాలు – మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ పాత బస్తీలో 1,404.58 కోట్ల వ్యయంతో టి యస్ ట్రాన్స్కో,టి యస్ యస్ పి డి సి ఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్...

TSMBBS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల కోసం...

TRSRTC: ఆర్టీసి విలీనం బిల్లు…నీలినీడలు

ప్రజారవాణ వ్యవస్థ బాధ్యతగా భావించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్...

Floods: సి.ఎస్ శాంతి కుమారితో కేంద్ర బృందం భేటీ

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో సమావేశమయింది. ఈ నెల ఒకటవ...

HMDA Plots: తెలంగాణ పరపతికి దర్పణం-సీఎం కేసీఆర్

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు...

HMDA: కోకాపేట‌లో ఎక‌రం భూమి 100 కోట్లు

హైదరాబాద్ లోని పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటి పరిశ్రమ విస్తరణ భారీగా జరుగుతుండటంతో భూములకు డిమాండ్ పెరిగింది. హెచ్ఎండీఏ చేపట్టిన కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూముల‌కు...

TS Assembly: వర్షాకాల సమావేశాలు మూడు రోజులు

వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి...

Most Read

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2