బాసర, మార్చి 14: ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని...
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న V6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా...
పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని, దీని వల్ల దేశానికి రూ. 5 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, దాని...
మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందని ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇవాళ ఉదయం 10.3 నిమిషాలకు 15062 మెగా వాట్ల...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ లో విచారణకు ఈ నెల 18వ తేదీన హాజరు కానున్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత...
కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కాం అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. 2జీ, కోల్ గేట్ స్కాంల కన్నా ఇదే పెద్దదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి విచారణ జరిపించాలని...
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. అవి గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉన్నట్టు ప్రకటించింది.
ముఖ్యంగా అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల,...
అట్టడుగున ఉన్న దళితులు శాశ్వత ఉపాధి పొంది ఆర్థిక ఎదగాలనే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు....
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. దేశంలో ఓ డి...
సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని...