Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

ఫసల్ బీమాతో బీమా కంపెనీలకే మేలు – మంత్రి నిరంజన్ రెడ్డి

వికారాబాద్ జిల్లాలో అకాలవర్షం, వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ఈ రోజు పరిశీలించారు. మర్పల్లి, మోమిన్...

తెలంగాణ గ్రూప్ వన్ పరీక్ష రద్దు…జూన్‌ 11న మళ్ళీ ప్రిలిమ్స్‌

ప్ర‌శ్నాప‌త్రాల లీకేజ్ కార‌ణంతో ఆక్టోబ‌ర్ లో నిర్వ‌హించిన గ్రూప్ వ‌న్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్ర‌క‌టించింది. అలాగే ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేశామ‌ని వెల్ల‌డించింది. గతేడాది అక్టోబరు...

పేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉంది – బండి సంజయ్

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని...

స్వప్నలోక్ మృతుల కుటుబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల...

బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ఘన విజయం

మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీ...

స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి

సికింద్రాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్తుల్లో షార్ట్ సర్క్యూట్ తో  పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం....

ఈడీ పరిధి అతిక్రమిస్తోంది – మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్రప్రభుత్వ అధీనం లోని ఈ డి తనకున్న పరిధులను అతిక్రమించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.బి ఆర్ యస్ కు చెందిన కవితను విచారణ పేరుతో నిబంధనలు...

నిరుద్యోగులకు అండగా పోరాటం ఉదృతం – బిజెపి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ అభిప్రాయపడింది. దీనికి బాధ్యతగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక...

ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా లో కె.నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ మేరకు ముగ్గురు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్సీలు రిటర్నింగ్ అధికారి నుంచి ఈ రోజు ఎన్నిక ధ్రువీకరణ పత్రం...

కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వడగళ్ల వర్షం

తెలంగాణలో ఈ రోజు చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉదయం ఎండ కాసినా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావారణం మబ్బులు కమ్ముకుంది. సంగారెడ్డి,జహీరాబాద్ , వికారాబాద్ జిల్లాల్లో వడగళ్ల...

Most Read