Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

కేటీఆరే నిజ‌మైన హీరో.. సోనూసూద్ ట్వీట్

రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. మిమ్మల్ని సంప్ర‌దించిన...

పేదల సొంత ఇంటి కల నేరవేరుస్తాం

పేదవారి సొంత ఇంటి కల నేరవర్చడేమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాల నియోజవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ముఖ్యమంత్రి చంద్ర శేఖర్...

నడ్డాతో ఈటెల భేటి!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,...

ఈటెల చేరిక నిజమే: కిషన్ రెడ్డి

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అవుతారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. తనను, రాష్ట్ర...

ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?

ఆనంద‌య్య మందు ప్రాణాలు నిల‌బెడుతుంటే వివాదం ఎందుకని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ప్రశ్నించారు. సంక్షోభం వేళ వివాదాల‌కు తావివ్వ‌కూడ‌దని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం లో...

మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో మరో పది రోజులపాటు  లాక్ డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపు సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ లాక్...

రేషన్ పంపిణీ చేయలేదు : కిషన్ రెడ్డి

కరోనా విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మంచిది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఉచిత రేషన్ ను...

లాక్ డౌన్ పొడిగించొద్దు : అసదుద్దీన్

రాష్ట్రంలో లాక్ డౌన్ ను పోదిగించవద్దని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. నేడు రాష్ట్ర క్యాబినెట్...

జూన్ 15 నుంచి రైతు బంధు : కేసీయార్

జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత...

ఎక్స్ ప్రెస్ వే ర్యాంప్ లు ప్రారంభం

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను ఉప్పర్ పల్లి వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటియార్ ప్రారంభించారు.  మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ అరాంఘర్ వరకు 11.6 కి.మీ...

Most Read