Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

సెంట్రల్ జైలును తరలిస్తాం : కెసియార్  

వరంగల్ సెంట్రల్ జైలును నగర శివార్లకు తరలించి ఓపెన్ ఎయిర్ జైలుగా మారుస్తామని, అదే స్థలంలో సకల సౌకర్యాలతో అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్ర...

లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి : కెసియార్ ఆదేశం

రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పిన కెసియార్

వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని ముఖ్యమంత్రి కెసియార్ సందర్శించారు. కోవిడ్ వార్డుల్లో తిరిగి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి పలకరించారు. వారికి ధైర్యం...

వాక్సిన్ ఎందుకు నిలిపేశారు? : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో 6 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాక్సినేషన్ కార్యక్రమం ఎందుకు నిలిపి వేశారో చెప్పాలని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

వరంగల్ ఎంజిఎం కు కెసియార్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ నేడు వరంగల్  ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న  ఐసియు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకుంటారు. వైద్యులతో కోవిడ్...

కఠినంగా లాక్ డౌన్ అమలు

తెలంగాణాలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. కొంతమంది పని లేకపోయినా, డూప్లికేట్ ఐ డి కార్డులు పెట్టుకుని రోడ్ల పైకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని నివారించేందుకు నిబంధనలు పక్కాగా...

బ్లాక్ ఫంగస్ పై సర్కారు అప్రమత్తం

బ్లాక్ ఫంగస్ వైరస్ పై తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది.  దీన్ని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించి...  రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేస్ లు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ...

కోవిడ్ రోగులకు కేసీయార్ పరామర్శ

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీకి చేరుకున్న సిఎం గంటపాటు కోవిడ్  పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి  అడిగి...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. బి.జనార్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసియార్ నియమించారు. చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులను కూడా ఎంపిక చేశారు. సభ్యులుగా...

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 30 పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకున్న కెసిఆర్ లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారి చేయాలని...

Most Read