మంత్రి మల్లారెడ్డి సగం జోకర్.. సగం బ్రోకర్... అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భూములు అమ్మిన కొన్నా.. మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట, జవహర్ నగర్లో తప్పుడు పేపర్ లు క్రియేట్ చేసి...
కోవిడ్ -19 అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని గిరిజన, స్త్రీ...
వరంగల్ జిల్లా హసన్ పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు...
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను TSRTC ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సజ్జనార్ స్థానంలో స్టీఫెన్ రవీంద్రను కొత్త సీపీగా నియమించారు. కాగా...
కరోన రెండవ విడతలో అనేకమంది ఆత్మీయులను, పార్టీ కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కోల్పోయిన బాధ వెంటాడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క కొందరు...
హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు...కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు , మంత్రి కే టీ రామారావు అన్నారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్...
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సంఘీభావ...
ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దత్తత పేరుతో మొదటి రోజు హడావిడి చేసి ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా మరియు కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లి లో సదహళ్లి గేట్ వద్ద...
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించామని, 17 నెలలుగా వ్యవస్థలు అన్ని అతలాకుతలం అయ్యాయని విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వైద్య శాఖ నివేదిక ప్రకారమే...