Sunday, April 6, 2025
HomeTrending News

భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్: సిఎం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల...

కే విశ్వనాథ్ కీర్తి అజరామరం – సిఎం కేసీఆర్

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర...

కళా తపస్వి కె విశ్వనాథ్ కన్నుమూత

భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి, కళాతపస్వి అనిపించుకున్నారు....

విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంచాలి : సిఎం

ప్రపంచ స్ధాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంపొండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దీనికోసం టోఫెల్‌, క్రేంబ్రిడ్జి సంస్థల భాగస్వామ్యంతో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలని రాష్ట...

సూర్యాపేట,తుప్రానుపేటల వద్ద అండర్ పాసులు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆయన గడ్కరీని కలిసి తెలంగాణ రాష్ట్రం గుండా వెడుతున్న జాతీయ...

మద్యం కుంభకోణంలో కేజ్రివాల్, ఎంపీ మాగుంట పేర్లు

ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ రెండో ఛార్జిషీట్ ఈ రోజు దాఖలు చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆప్ మీడియా ఇన్ ఛార్జ్ విజయ్...

‘ఆనం’ కు సేనాని బాసట

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డిజిపి తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్ర హోం శాఖకు లేఖ...

నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు -మంత్రి తలసాని

అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ...

కేసీఆర్ తో గ్యాప్ లేదు – జేడీ(ఎస్)నేత కుమార స్వామి

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమార స్వామి. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్...

అదానీపై పార్లమెంట్‌లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే...

Most Read