మూడు చింతలపల్లిలో రెండు రోజుల పాటు దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు పూర్తైన ఏర్పాట్లు. 24న ఉదయం 10 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరగనుంది....
విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించండని, శుద్ధమయిన ఆహారాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల ఉత్పత్తులలో రసాయనాలు, ఎరువులను తగ్గించేందుకు రైతులను చైతన్యం చేసే...
GHMC,కంటోన్మెంట్ పరిధిలో ప్రారంభమైన ప్రత్యేక మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఖైరతాబాద్ లోని ఒల్డ్ CIB క్వార్టర్స్...
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖ పై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి...
ప్రకృతిని కాపాడుకుందాం, అది మనను కాపాడుతుందని, మానవాళి ఆలోచనా తీరు మారాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద...
జనాభా గణన కులాల వారిగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిశాయి. కులాల వారిగా జనగణన చేయటం దేశ ప్రయోజనాల దృష్ట్యా శ్రేయస్కరమని బిహార్...
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు...
ఆత్రేయపురం పూత రేకులకు అరుదైన గౌరవం లభించింది. వీటిపై భారతీయ తపాలా శాఖ ప్రత్యేకంగా కవర్‌ను విడుదల చేసింది. ఆత్రేయపురం తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన...
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు...
తెలంగాణ భవన్ లో మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో పార్టీ...