దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు...
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సెంట్రల్ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జాతీయ మీడియాలో, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయనకు సెక్షన్
153C షోకాజ్ నోటీసులు...
ఖమ్మం రాజకీయాలు... రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నేతల వైఖరితో రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు...
సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడిన సంగతి తెలిసిందే. ఈ అగ్నికీలలకు 73 మంది బలయ్యారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాలిన గాయాలతో...
ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, ప్రజల్లో ఆందోళన కలిగించేలా తప్పుడు రాతలు రాస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌లో ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ బీజింగ్ వెళ్తున్నారని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఈ...
ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా ఆయన ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, దీనిపై నేషనల్...
అమెరికా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. వాషింగ్టన్ డీసి లోని NIFA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) సందర్శించారు. NIFA డైరెక్టర్, మంజిత్ మిశ్రా,...
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ 2700కిలోమీటర్ల పాటు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి నియోజకవర్గంలోని...
కేంద్రంలోని ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 పని దినాలతో కూడిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ...