ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వేదిక, ముహూర్తం ఖరాయ్యాయి. ఈ నెల 12న ప్రమాణం చేయాలని నిన్ననే నిర్ణయించినా ఏ ప్రదేశంలో చేయాలనేదానిపై స్పష్టత రాలేదు. అమరావతి ప్రాంతం, మంగళగిరి ఎయిమ్స్...
విపక్షాలు ఈవిఎమ్ మిషిన్ల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు వచ్చిన ఫలితాలపై ఏ జవాబు ఇస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈవిఎం ల పనితీరుపై విపక్షాలు అనవసర రాద్దాంతం...
ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీయే కూటమి చారిత్రక విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఓ గొప్ప మద్దతు ఇచ్చి గెలిపించారన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్...
ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి 91 శాతం స్థానాలు కైవసం చేసుకుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని,...
ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. ఢిల్లీలోని పార్లమెంటు పాత భవనంలో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్టీలకు చెందిన ఎంపీల...
మూడోసారి నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జవహర్ లాల్ నెహ్రు తర్వాత మూడోసారి ప్రధాని పదవి చేపడుతున్న నేతగా మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రపతిభవన్లో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమితులయ్యారు. సాధారణ పరిపాలనా శాఖా పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు జీవో నంబర్ 1034 విడుదల చేశారు.
1987 బ్యాచ్...
ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవ వేడుకలను ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎన్డీయే పక్ష నేతల భేటీలో...
లోక్సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా దృష్టిని సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని నివేదించాయి. భారత దేశంలో ఎన్నికలపై అంతర్జాతీయ...
వైయస్సార్ కాంగ్రెస్పార్టీ కచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని, ఐదేళ్లుగా ప్రజలకు ఎంతో మంచి చేశామని.... రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి కృషిచేశామని ఇది తప్పకుండా జగన్ చేసిన విశేష కృషి ప్రజల...