ఎసెన్షియా ఫార్మా భాధితులందరికీ వారంరోజుల్లో పరిహారం ఇవ్వాలని, లేకపోతే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని.. అవసరమైతే తాను కూడా ధర్నాలో పాల్గొంటానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్...
తనకు సినిమాల కంటే దేశ హితం, సమాజమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. "సినిమాలు- రాజకీయాలను ప్రత్యేకంగా చూస్తా... సినిమాలు సినిమాలే.. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నాకు దేశం...
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 13 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యాబ్యాసం కోసం గమ్యస్థానంగా అమెరికా అగ్ర స్థానంలో ఉంది. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం...
భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని...
అధికారంలోకి వచ్చి 6౦ రోజులే అవుతుందని, గత ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనం వల్ల వ్యవస్థలు కూలిపోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో...
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు,...
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి భారీ ఊరట లభించింది. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని,చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా...
తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆజ్యం పోస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ స్థలంపై వివాదం మొదలవుతోంది. గతంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలతోనే రెండు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. ఇప్పుడు...
వరల్డ్ ఫోటోగ్రఫీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలుయజేశారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తోన్న ఫోటో జర్నలిస్టులు సిఎంను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
సిఎం వారిని ఆప్యాయంగా పలకరించి అనతరం ఓ ఫొటో...