పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.
బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కు ఆహ్వానించారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన...
మాజీ ప్రధానమంత్రి, తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. మరో ఇద్దరు ప్రముఖులకు కూడా అత్యున్నత పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్, భారత...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు జరుగుతున్న చర్చలు మలిదశకు చేరుకున్నాయి. పొత్తుల వైపు మొగ్గేందుకు మూడు పార్టీల్లో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.
టిడిపి అధినేత...
చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తుకోసం వెంపర్లాడాల్సిన అవసరంలేదని, బలహీనంగా ఉన్న టిడిపిని ప్రజల దృష్టిలో బలంగా కనబడేలా చేసేందుకే ఆయన ప్రయత్నాలన్నీ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర...
యువగళం పాదయాత్ర నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 11న ఇచ్చాపురం నుంచి శంఖారావం యాత్ర చేపడుతున్నారు. రాష్ట్ర తెలుగుదేశం...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ రాత్రికి హస్తిన చేరుకోనున్న జగన్ రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్...
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బిజెపిలో అయోమయం నెలకొంది. ఎన్నికల తంతు పూర్తి కావచ్చి మూడు నెలలు గడించింది. శాసనసభ రెండోసారి సమావేశం అవుతోంది. ఇప్పటివరకు బిజెపి శాసనసభ పక్ష...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మూడు పేర్లనూ...
వైసీపీ శాసనసభ్యులకే సిఎం వైఎస్ జగన్ పై నమ్మకం లేకుండా పోయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా సభలో కేవలం...