Sunday, March 16, 2025
HomeTrending News

Chandrababu: కడపలో అన్ని సీట్లూ మావే: బాబు

పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని, క్లస్టర్, మండలం, బూత్ స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించేవారికే బాధ్యతలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కచ్చితంగా...

TS High Court: వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట-ముందస్తు బెయిల్

తెలంగాణా హైకోర్టులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డిని...

TPCC:ఈ నెల 21న నల్గొండలో నిరుద్యోగ నిరసన

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 4 లేదా 5న సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించనుంది....

DAV Public School: డీఏవీ స్కూల్ డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్,  బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చిన్నారిపై అఘాయిత్యం చేసిన డ్రైవర్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది అక్టోబర్ లో జరిగిన ఈ దారుణంపై...

YV Subba Reddy: స్వామీజీ వచ్చింది నవయుగ విమానంలో: వైవీ వెల్లడి

జగన్ ప్రభుత్వాన్ని కూల్చడమే  కొన్ని మీడియా సంస్థల అంతిమ లక్ష్యమని, అందుకే ఆయనపై రేయింబవళ్ళు అసత్య కథనాలతో వార్తలు ప్రచారం చేస్తున్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విజయ్ కుమార్ స్వామి...

Nutrition kits: ఈ నెలాఖరు లోగా న్యూట్రిషన్ కిట్లు

కేంద్రం నిధులు ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ 8మెడికల్ కాలేజీలు ప్రారంబించారని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు...

Yuva Galam Padayatra: గొర్రెల షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ : లోకేష్

గొర్రెల పెంపకం దారులకు తమ ప్రభుత్వంలో ఎన్నో రకాల సబ్సిడీలు అందించామని, జగన్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.  గొర్రెలు కొనేందుకు సబ్సిడీ,...

Corona Virus: కరోనా కేసుల్లో తగ్గుదల

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు...

Sikhs in America : అమెరికాలో సిక్కుల అరెస్టులు

సిక్కు వేర్పాటువాద గ్రూపులు ఇన్నాళ్ళు కెనడా, ఇంగ్లాండ్ లో మాత్రమె చురుకుగా ఉండేవి. గత కొన్నాళ్ళుగా ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల్లో సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వీరి కదలికలపై పోలీసులు...

World Heritage Day: చారిత్రక వైభవం తెలంగాణ సొంతం – సిఎం కెసిఆర్

నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు స్వంతమని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు....

Most Read