వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు నేడు భూమిపూజ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను తమ ఇండియా పర్యటన...
న్యూజిలాండ్‌కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియెల్ తుఫానుతో న్యూజిలాండ్ గజగజ వణుకుతుండగా.. ఇప్పుడు భూకంపం ఆ దేశాన్ని తట్టింది. బుధవారం వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత...
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దాడులు చేస్తున్నది. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60...
పరిపాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని, అసెంబ్లీ అమరావతిలో, న్యాయరాజధాని కర్నూలులో ఉంటాయని, ఈ విషయమై కొందరు కావాలనే...
బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివ్రుద్ధి కోసం ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీనిచ్చారు. సేవాలాల్ నడయాడిన బంజారా...
జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ...
మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి గుమ్మడి కూతుహలమ్మ ఈ రోజు ఉదయం కన్ను మూశారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించి నేడు...
విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) కు పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ సమీపంలోకి వచ్చేప్పటికి రైలు నుండి నాలుగు...
సమీకృత కొత్త సచివాలయ భవనాన్ని ఏప్రిల్ 14 డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా...