విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షల...
బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన...
పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన కూడా లేదని కోర్టుకు వివరించింది. కరోనా...
తాలిబాన్ మళ్ళీ జూలు విప్పుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల్లో అమెరికా మిలిటరీ బేస్ కు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఏ దేశం పేరు ప్రస్తావించ లేదని ఆఫ్ఘానిస్తాన్ మీడియా...
Junior Doctors In Telangana Boycott Emergency Services Except Covid :
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. కోవిడ్ మినహా మిగిలిన అన్ని అత్యవసర సేవలను...
ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని...
కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం...
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో...
కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో కేవలం తల్లి మాత్రమే అలాంటి...
జూనియర్ డాక్టర్లు(జూడా) వెంటనే సమ్మె విరమించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె చేయడానికి ఇది తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని,...