Friday, May 2, 2025
HomeTrending News

కుటుంబ పార్టీలను తరిమి కొట్టాలి: సోము

రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నాయని... పోలవరం, రాజధాని అంశాల్లో ఈ రెండు పార్టీలు  ప్రజలను మోసం  చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బాబు హయాంలో మోడీ...

భారత్ జోడో యాత్రకు సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ రోజు (శనివారం) పునఃప్రారంభమైంది. శుక్రవారం విరామం తీసుకున్న తర్వాత శనివారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’ ను ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర కర్ణాటకలో...

పాక్ లో మైనారిటీలపై దాడులు… న్యూయార్క్ లో నిరసనలు

బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం 1971 లో అనేక అరాచకాలకు పాల్పడిందని మహిళా సంఘాలు న్యూయార్క్ లో నిరసన ప్రదర్శన చేపట్టాయి. 9 నెలల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు ముప్పై లక్షల మంది బంగ్లా పౌరులను...

తస్మాత్ జాగ్రత్త: బాలయ్య హెచ్చరిక

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన కుమారుడు, హీరో, ఎమ్మెల్యే నందమూరు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.  మిమల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. “మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR...

కు.ని ఆపరేషన్ల ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు

గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (DPL క్యాంపు) ఘటన పై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన...

పాపులర్‌ ఫ్రంట్‌ కు ఉగ్రవాద లింకులు?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాల మీద దాడులకు నిరసనగా ఈ రోజు కేరళలో బంద్ పాటించారు. బంద్ సందర్భంగా కొన్ని చోట్ల అల్లర్లకు పాల్పడ్డా పోలీసులు అదుపు చేశారు. ముస్లీం యువకులను...

కెసిఆర్ వ్యూహాలతో బిజెపికి అడ్డుకట్ట – ప్రేమ చంద్రన్

జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని, దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ప్రేమ చంద్రన్ అన్నారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలలో కేసిఆర్ రాజకీయంగా బలమైన ప్రభావాన్ని చూపగలరని, కేసిఆర్ వ్యూహాలు...

జనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

వచ్చే జనవరి నుంచే వైఎస్సార్ పెన్షన్ కానుకను 2,750రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కుప్పంలో వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల అకౌంట్లల్లో...

పరదాలతో పర్యటనలా?: ధూలిపాళ్ల

సిఎం జగన్ ఎక్కడైనా పర్యటనకు వెళుతుంటే ఆ ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధం, ఆంక్షలు పెడుతున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా బారికేడ్లు పెట్టుకొని పర్యటనలకు వెళ్లలేదని టిడిపి సీనియర్ నేత దూలిపాళ్ల నరేంద్ర ...

1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్‌ రావు

వైద్యశాఖలో పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్‌ రావు స్పష్టతనిచ్చారు. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని హైదరాబాద్ లో ఈ రోజు మంత్రి ప్రకటించారు....

Most Read