ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, దీని కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని...
అటవీ భూముల రక్షణ పేరుతో మణిపూర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకి గిరిజన తెగలో అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లేల చేశాయి. దీంతో నెల రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది....
నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్‌చంద్ర పౌడెల్‌కు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు పనులకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఈ...
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ( పీ.ఎస్.యు ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతోందని, చివరికి దేశానికి రక్షణ కల్పించే రక్షణ శాఖకు కూడా ప్రైవేటీకరణ...
హైదరాబాద్ నగర జీవవైవిధ్య సూచీ(సిటి బయోడైవర్సిటీ ఇండెక్స్)ని మంత్రి కే. తారకరామారావు నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో విడుదల చేశారు. ఒక నగరం కోసం ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు...
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ. 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు నేడురాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు తన దృష్టికి వచ్చినట్లయితే నేనే కేసులు పెట్టిస్తానని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మంగళవారం హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన మండల...
అక్కినేని అఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర...
వైఎస్ వివేకా హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరి చెప్పే మాటలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అతను చెప్పినదాన్ని ఎల్లో మీడియా వండివారుస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు. ప్రజలకు సంబంధించిన...