Wednesday, April 23, 2025
Homeసినిమామెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్

Positive for Chiru: మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చిరంజీవి స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చిరంజీవి కోరారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని తెలిపారు.

కోవిడ్ రెండో దశలోనూ చిరంజీవికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆ మరుసటి రోజు చేయించుకున్న పరీక్షలో నెగెటివ్ వచ్చింది. కోవిడ్ పరీక్షల్లో పొరపాట్ల వల్లే కోవిడ్ పాజిటివ్ గా తప్పుగా నిర్ధారణ అయినట్లు తేల్చారు. అయినా సరే ప్రోటోకాల్ ప్రకారం చిరంజీవి వారం పదిరోజులపాటు క్వారంటైన్ లో గడిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్