Saturday, April 19, 2025
HomeTrending Newsపటేల్, పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

పటేల్, పొట్టి శ్రీరాములుకు సిఎం నివాళి

భారతరత్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా  ఇరువురి చిత్రపటాలకు  క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్