Monday, February 24, 2025
HomeTrending Newsటంగుటూరికి సిఎం నివాళి

టంగుటూరికి సిఎం నివాళి

Tributes:  ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు  వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

“తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.  స్వతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం” అంటూ తన సందేశంలో జగన్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్