Saturday, April 19, 2025
HomeTrending Newsనీతి ఆయోగ్ సమావేశంలో జగన్

నీతి ఆయోగ్ సమావేశంలో జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లో జరిగిన్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్త్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా, బీహార్ ముఖ్యమంత్రులు కె. చంద్ర శేఖర్ రావు, నితీష్ కుమార్ మినగా మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జై శంకర్ తదితరులు పాల్గ౦న్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్