Saturday, November 23, 2024
HomeTrending Newsముఖ్య అంశాలపై నివేదిక: సిఎం

ముఖ్య అంశాలపై నివేదిక: సిఎం

CM Jagan Suggested Officials To Prepare A Note On Pending With Center :

తిరుపతిలో ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో  రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆహికారులను ఆదేశించారు.

రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు

రెవెన్యూ లోటు

రేషన్‌ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు

తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్‌లైస్‌ బకాయిలు

పోలవరం రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు

ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు

తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలు…

వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న వివిధ ఇతర అంశాలపై కూడా ప్రత్యేక నోట్ సిద్ధం చేయాలని సిఎం అధికారునకు సూచించారు.

Must Read :మూడు రాజధానులకు సహకరించండి : జగన్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్