Sunday, January 19, 2025
HomeTrending Newsసంక్షేమ, అభివృద్ధి అజెండా కొనసాగిస్తాం: జగన్ శుభాకాంక్షలు

సంక్షేమ, అభివృద్ధి అజెండా కొనసాగిస్తాం: జగన్ శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆయన అభిలషించారు.

ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర మెరుగైన, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ మరియు అభివృద్ధి ఎజెండాను కొనసాగిస్తుందని అయన ప్రజలకు  హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్