Saturday, January 18, 2025
HomeTrending Newsకొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

New Heads: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ముందుగా నిర్ణయించిన ముహూర్తంలోనే కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం మొత్తం26 జిల్లాలు ఉండనున్నాయి.  రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

  1. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు
  2. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు
  3. మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం
  4. విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు
  5. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
  6. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌
  7. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం
  8. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం
  9. తూ.గో. జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం
  10. కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం
  11. ప.గో. జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం
  12. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం
  13. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం
  14. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం
  15. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం
  16. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం
  17. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం
  18. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం
  19. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్ బాబు కొనసాగింపు
  20. శ్రీ బాలాజీ జిల్లా కలెక్టర్ గా కే. వెంకట్ రామి రెడ్డి
  21. చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఎం. హరినారాయణ
  22. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా గిరీషా
  23. కడప కలెక్టర్ గా విజయరామరాజు కొనసాగింపు
  24. శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్
  25. అనంతపురము కలెక్టర్ గా నాగలక్ష్మి కొనసాగింపు
  26. నంద్యాల్ కలెక్టర్ డా. మనజీర్ జిలానీ

జిల్లాల ఎస్పీల వివరాలు

  1. విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం
  2. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం
  3. విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు
  4. పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం
  5. అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి నియామకం
  6. అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం
  7. కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు నియామకం
  8. కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి నియామకం
  9. తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం
  10. ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌ నియామకం
  11. ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం
  12. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు
  13. విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు
  14. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు
  15. పల్నాడు ఎస్పీగా వై. రవిశంకర్ రెడ్డి
  16. బాపట్ల ఎస్పీగా వకుల్ జిందాల్
  17. మల్లికా గార్గ్ ప్రకాశం ఎస్పీగా కొనసాగింపు
  18. నెల్లూరు జిల్లా ఎస్పీగా సి హెచ్ విజయారావు కొనసాగింపు
  19. తిరుపతి అర్బన్ ఎస్పీగా ఫై. పరమేశ్వర్ రెడ్డి
  20. చిత్తూర్ ఎస్పీగా వై. రిశాంత్ రెడ్డి
  21. అన్నమయ్య బాలాజీ ఎస్పీగా హర్షవర్ధన్ రాజు
  22. కడప ఎస్పీగా అన్బురాజన్ కొనసాగింపు
  23. అనంతపురము ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు
  24. సత్యసాయి ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్
  25. కర్నూల్ ఎస్పీగా సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి
  26. నంద్యాల్ ఎస్పీగా కే. రఘువీరా రెడ్డి
RELATED ARTICLES

Most Popular

న్యూస్