Sunday, April 20, 2025
HomeTrending Newsతెలుగు రాష్ట్రాలలో పెరిగిన అవినీతి

తెలుగు రాష్ట్రాలలో పెరిగిన అవినీతి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అవినీతి బాగా పెరిగిందని 94 శాతం మంది అభిప్రాయపడ్డారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వివిధ శాఖల్లో అధికారుల పనితీరు ఎలా ఉందని అడిగితే బాగా లేదంటూ 81 శాతం మంది చెప్పారు. ఏ పని కోసం వెళ్లినా బ్రోకర్ల ద్వారానే నడుస్తున్నదని స్పష్టం చేశారు. బ్రోకర్ల వ్యవస్థే అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని 50 శాతం మంది తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్