Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Badminton Championships: మహిళల డబుల్స్ విజేతలు గాయత్రి-జాలీ

Badminton Championships: మహిళల డబుల్స్ విజేతలు గాయత్రి-జాలీ

బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీ చంద్-త్రెసా జాలీ లు గెలుపొందారు. నేడు జరిగిన ఫైనల్లో కావ్య గుప్తా- దీప్ శిఖా సింగ్ లపై 21-9;21-10 తేడాతో విజయం సాధించారు.

ఇక మిగిలిన ఫలితాల విషయానికి వస్తే…..


పురుషుల సింగిల్స్ లో ఎం. మిథున్ 21-16;21-11 తేడాతో ప్రియాన్షు రాజావత్

మహిళల సింగిల్స్ లో అనుపమ ఉపాధ్యాయ 20-22; 21-17; 24-22 తేడాతో ఆకర్షి కాశ్యప్ పై

పురుషుల డబుల్స్ లో కుశాల్ రాజ్- ప్రకాష్ రాజ్ ద్వయం 8-21; 21-19;21-8 తేడాతో దీప్ రాంభియా-అక్షణ్ శెట్టి పై

జాలీ

మిక్స్డ్ డబుల్స్ లో హేమ నాగేంద్ర బాబు- కనికా కన్వాల్ లు – 21-17;21-16తో సిద్దార్థ్ ఇలంగో-ఖుషి గుప్తాపై విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్