Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Table Tennis: పురుషుల గ్రూప్స్ లో ఇండియాకు స్వర్ణం

CWG-2022: Table Tennis: పురుషుల గ్రూప్స్ లో ఇండియాకు స్వర్ణం

టేబుల్ టెన్నిస్ పురుషుల గ్రూప్ మ్యాచ్ లో ఇండియా స్వర్ణం సంపాదించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో  నేడు జరిగిన ఫైనల్  మ్యాచ్ లో సింగపూర్ పై  3-1తో విజయం సాధించింది.

బెస్ట్ అఫ్ ఫైవ్ గా జరిగిన ఈ మ్యాచ్ లలో

తొలి మ్యాచ్ లో డబుల్స్…. హర్మీత్ ప్రీత్ దేశాయ్-సాథియన్ జ్ఞానశేఖరన్ 13-11; 11-7 11-5 తో గెలుపొందాడు.

రెండో మ్యాచ్  సింగిల్స్ లో ఆచంట శరత్ కమాల్ 7-11; 14-12; 3-11; 9-11 తేడాతో ఓటమి పాలయ్యాడు.

మూడో మ్యాచ్ సింగిల్స్ లో సాథియన్ జ్ఞాన శేఖరన్ 12-10; 7-11; 11-7; 11-4 తేడాతో విజయం సాధించాడు.

నాలుగో మ్యాచ్ లో హర్మీత్ ప్రీత్ దేశాయ్ 11-8;11-5; 11-6తో గెలుపొంది ఇండియాకు స్వర్ణం ఖాయం చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్