Sunday, September 8, 2024
HomeTrending NewsJana Sena: విశాఖలో పదిరోజులు వారాహి యాత్ర

Jana Sena: విశాఖలో పదిరోజులు వారాహి యాత్ర

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న వారాహి విజయ యాత్ర మూడో విడత ఈ నెల 10న విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. అదే రోజు నగరంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు. 19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

విశాఖలో వైసీపీ అక్రమాలు వెలుగులోకి తెచ్చేలా ఈ యాత్రను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని,  జనవాణి కార్యక్రమాన్ని నిర్వహింస్తారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలియజేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్