Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఇండోనేషియా మాస్టర్స్:  క్వార్టర్స్ కు లక్ష్య సేన్

ఇండోనేషియా మాస్టర్స్:  క్వార్టర్స్ కు లక్ష్య సేన్

Sen-Quarters: భారత బ్యాడ్మింటన్ స్టార్  ఆటగాడు లక్ష్య సేన్ ఇండోనేషియా  మాస్టర్స్ -2022  టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ కు  ప్రవేశించాడు. నేడు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో డెన్మార్క్ ఆటగాడు రస్మస్ జేమ్కే పై 21-18; 21-15 తేడాతో విజయం సాధించాడు.

ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ నుంచి సేన్, మహిళల సింగల్స్ నుంచి సింధు, మిక్స్డ్ డబుల్స్ లో సుమీత్ రెడ్డి- అశ్వని పొన్నప్ప జోడీ మాత్రమే మొదటి రౌండ్ లో విజయం సాధించి రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు.

సింధు,  సుమీత్-పొన్నప్ప ల రెండో రౌండ్ మ్యాచ్ లు ఈ సాయంత్రం జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్