Wednesday, April 2, 2025
Homeసినిమామరో జన్మలోనూ నువ్వే నాకు అన్న : మహేష్ భావోద్వేగ ట్వీట్

మరో జన్మలోనూ నువ్వే నాకు అన్న : మహేష్ భావోద్వేగ ట్వీట్

Mahesh emotional: సోదరుడు రమేష్ బాబు మృతిపై సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కోవిడ్ కారణంగా క్వారంటైన్ లో ఉన్న మహేష్ బాబు తన అన్న చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు. మహేష్ బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. సోదరుడి మరణంపై మహేష్ చేసిన భావోద్వేగమైన ట్వీట్ కంట తడి పెట్టించింది,.

“నువ్వే నా స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నువ్వే నాకు సర్వస్వం.. నువ్వే లేకుంటే ఇప్పుడు నేనున్న దానిలో సగం స్థాయిలో కూడా ఉండేవాన్ని కాదు… నాకోసం ఇప్పటివరకూ నువ్వు చేసిన దానికి కృతజ్ఞతలు.. ఈ జన్మలోనే కాదు, మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య… ఎప్పటికీ … ప్రేమతో…” అంటూ మహేష్ తన ఆవేదన వెల్లడించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్