Yoga Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ఈ సందర్బంగా యోగాపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ పాల్గొని యోగా చేశారు.
Also Read : ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు