Wednesday, March 26, 2025
HomeTrending Newsఅవసరమైతే నైట్ కర్ఫ్యూలు..కేంద్రం సూచన

అవసరమైతే నైట్ కర్ఫ్యూలు..కేంద్రం సూచన

Night Curfews  :

దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం, కోవిడ్ పాజిటివిటీ రేటు గత రెండు వారాలుగా పెరుగుతుండంతో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారం అప్రమత్తం చేసింది. కోవిడ్ విస్తరిస్తున్న జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు సహా మరిన్ని ఆంక్షలు విధించే విషయమై దృష్టి సారించాలని ఆదేశించింది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

Also Read : ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రతకు చర్యలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్