Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Khel Awards: అర్జున స్వీకరించిన నిఖత్, లక్ష్య సేన్

Khel Awards: అర్జున స్వీకరించిన నిఖత్, లక్ష్య సేన్

తెలంగాణ ముద్దు బిడ్డ, బాక్సర్ నిఖత్ జరీన్  అర్జున అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం స్వీకరించారు. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. నిఖత్ తో పాటు బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ , టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, హెచ్ ఎస్ ప్రణయ్, సీమ పునియా, అవినాష్ సాబ్లెలు కూడా అర్జున అవార్డు స్వీకరించిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్