Balupalle Bridge:
చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కడప జిల్లా బాలుపల్లె పల్లె వద్ద పాత బ్రిడ్జి కొద్దిగా కుంగిపోయింది. దీనివల్ల కడప- తిరుపతి మధ్య రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి తాత్కాలికంగా రాకపోకలను పునరుద్ధరించారు.
Also Read : షో చేయాల్సిన అవసరం లేదు: బొత్స