Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Rafael Nadal: చెమటోడ్చి సెమీస్ కు

Rafael Nadal: చెమటోడ్చి సెమీస్ కు

రఫెల్ నాదల్ వింబుల్డన్ సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్ పై ఐదు సెట్లు జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో చివరికి 3-6;7-5;3-6;7-5; 7-6తో నెగ్గి సెమీస్ చేరాడు.

మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు నికోలస్ కిర్గియోస్ 6-4;6-3;7-6 తో చిలీ దేశానికి చెందిన క్రిస్టియన్ గారిన్ పై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టాడు.

శుక్రవారం జరిగే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో నాదల్- కిర్గియోస్…. రెండో సెమి ఫైనల్లో జకోవిచ్- కామెరూన్ నొర్రీలు తలపడనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్