Monday, January 20, 2025
HomeTrending Newsరెండో రోజు రైతుబంధులో 1218.38 కోట్లు జమ

రెండో రోజు రైతుబంధులో 1218.38 కోట్లు జమ

తెలంగాణలో పడవ విడత రైతు బంధు నిన్న ప్రారంభం కాగా మొదటి రోజు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 607 కోట్లు జమ చేయగా రెండో రోజు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో రూ.1218.38 కోట్లు జమ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 15.96 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ అయిందని వివరించారు. 24 లక్షల 36 వేల 775.07 ఎకరాలకు గాను రూ.1218 కోట్ల 38 లక్షల 75,934 జమ అయ్యాయని, వ్యవసాయ వృద్ది కొరకే రైతుబంధు పథకమని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్