Sunday, January 19, 2025
HomeTrending Newsరాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత

Rosaiah no more:
తెలుగు రాష్ట్రాల రాజకీయ దురంధరులు, గాంధేయవాది కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. నేటి ఉదయం ఆయనకు నిద్రలోనే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే తరలించే లోపే అయన మరణించారు. చికిత్స మొదలు పెట్టేలోగానే అయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్