Wednesday, April 16, 2025
HomeTrending NewsMedaram: మేడారం జాతర తేదీలు ఖరారు

Medaram: మేడారం జాతర తేదీలు ఖరారు

తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2024 ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. బుధవారం సమావేశమైన గిరిజన పూజారులు, అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

21.02.2024 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు

22.02.2024 గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు

23.02.2024 శుక్రవారం రోజున భక్తులు మొక్కులు తీర్చుకుంటారు

24.02.2024 శనివారం రోజున దేవతల వనప్రవేశం

28.02.2024 బుధవారం తిరుగువారం జాతర పూజలు ముగింపు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్