Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Swiss Open-2023: టైటిల్ రేసులో సాత్విక్-చిరాగ్ జోడీ

Swiss Open-2023: టైటిల్ రేసులో సాత్విక్-చిరాగ్ జోడీ

స్విస్ ఓపెన్-2023లో పురుషుల డబుల్స్ లో భారత ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టిలు ఫైనల్స్ కు చేరుకున్నారు. నేడు జరిగిన సెమీస్ మ్యాచ్ లో మలేషియా జోడీ ఆంగ్ యూ సిన్- టోయేఈ పై 21-19; 17-21; 21-17 తేడాతో విజయం సాధించి  టైటిల్ రేసులో నిలిచారు.

నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో జపాన్ ద్వయం  జేపీ బే – లస్సే  మాల్డే  జోడీపై 15-21; 21-11; 21-14  తేడాతో  గెలుపొందిన సంగతి తెలిసిందే,

రేపు జరిగే ఫైనల్స్ లో చైనా ద్వయం రెన్ జియాంగ్ వూ- టాన్ కియాన్ తో తలపడతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్