Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్French Open 2022- Badminton: పురుషుల డబుల్స్ విజేత సాత్విక్-శెట్టి జోడీ

French Open 2022- Badminton: పురుషుల డబుల్స్ విజేత సాత్విక్-శెట్టి జోడీ

భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ  మరో టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.  నేడు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్-2022 బాడ్మింటన్ టైటిల్ గెల్చుకున్నారు. ఫైనల్లో తైవాన్ కు చెందిన లూ చింగ్ యావో- యాంగ్ పో హాన్ జంటపై 21-13; 21-19తేడాతో గెలుపొందారు.

కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా ఈ జోడీ గోల్డ్ మెడల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్