Friday, April 18, 2025
HomeసినిమాShreya Ghoshal: గ్రీన్ ఇండియా చాలెంజ్' లో శ్రేయా ఘోషల్

Shreya Ghoshal: గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో శ్రేయా ఘోషల్

రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లోప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు. అనంతరం నాటిన మొక్కతో ఆమె సెల్ఫీ దిగారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, భవిష్యత్  తరాలకు మనం పచ్చటి పర్యావరణాన్ని తప్పనిసరిగా అందించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్