Wednesday, April 9, 2025
Homeస్పోర్ట్స్CWC-2022: Badminton:  తొలి రౌండ్ లో సింధు, శ్రీకాంత్ గెలుపు

CWC-2022: Badminton:  తొలి రౌండ్ లో సింధు, శ్రీకాంత్ గెలుపు

కామన్ వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ గ్రూప్ విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారులు ఇప్పుడు సింగల్, డబుల్స్ విభాగంలో విజయాలతో బోణీ కొట్టారు

నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో తెలుగు తేజం పివి సింధు 21-4; 21-11 తో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా అబ్దుల్ రజాక్ పై విజయం సాధించింది.

రెండో మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ లో బి. సుమిత్ రెడ్డి- అశ్విని పోన్నప్ప జోడీ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ జోడీపై 18-21; 16-21 తేడాతో ఓటమి పాలైంది.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 21-9;21-19 తేడాతో ఉగాండా క్రీడాకారుడు వానగాలియాపై గెలుపొందాడు.

భారత కాలమానం ప్రకారం నేటి రాతికి లక్ష్య సేన్, ఆకర్షి కాశ్యప్ సింగల్స్ విభాగంలో ప్రత్యర్ధులతో తలపడనున్నారు.

Also Read : సెమీస్ కు ఇండియా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్